kntv
kntv

బండి సంజయ్‌ మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

38 minutes ago

 

బండి సంజయ్ మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ చిరంజీవిపై ఉండాలని, ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత కలగాలని ఆకాంక్షించారు. అందరికీ ఆప్యాయత, సంతో షాన్ని పంచుతూ మరెన్నో అందమైన క్షణాలతో ముందుకు సాగాలని కోరుకున్నారు.