kntv
kntv

హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్‌కు అడుగులు!

43 minutes ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం లండన్ యూనివర్సిటీ సెనేట్ హౌస్‌లో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంది. హైదరాబాద్‌లో యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు అంశంపై చర్చించారు. విద్య, ఉన్నత విద్యా కార్యక్రమాల విస్తరణపై ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి.