kntv
kntv

నెట్‌జీరో గ్రామాల దిశగా ఏపీ.. చంద్రబాబు కీలక అడుగు

1 month ago

పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చేందుకు నెట్‌జీరో గ్రామాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా అలవరం కోడూరులో కార్యక్రమాలను పరిశీలించారు. సౌర విద్యుత్, సేంద్రి య ఎరువులు, మురుగునీటి నిర్వహణతో కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తున్నట్లు అధికారులు వివరించారు.

Click here to Read More
Previous Article
చిరంజీవి ఒక్కడే.. శ్రీకాంత్ భావోద్వేగ పోస్ట్
Next Article
కొత్తచెరువు లో ఘనంగా చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment