kntv
kntv

కొత్తచెరువు లో ఘనంగా చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు

1 month ago

కొత్తచెరువు నాలుగు రోడ్ల కూడలిలో   పద్మ విభుషన్,  మెగాస్టార్ ,మాజీ కేంద్ర మంత్రి, బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు వ్యవస్తపకులు, కొణిదెల చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు  కోలాహలంగా గూడా సోమశేఖర, కెంపుల జనార్ధన్ ఆధ్వర్యంలో అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొని పాలాబిషేకం  చేసి,  టపాసులు పేల్చి కేకు కోసి, శుభాకాంక్షలు  తెలియ చేశారు. 

Click here to Read More
Previous Article
నెట్‌జీరో గ్రామాల దిశగా ఏపీ.. చంద్రబాబు కీలక అడుగు
Next Article
రప్ప రప్పా బ్యాచ్కు పార్టీలోకి నో ఎంట్రీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment