kntv
kntv

కడప: ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

1 month ago

కడప జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు సోలార్ PV ఇన్స్టాలేషన్, డ్రోన్ ఆపరేటర్, EV మెయింటెనెన్స్ తదితర రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. 10వ, 12వ తరగతి, ITI, డిప్లొమా పూర్తయిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు లేదా కడప కొత్త కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.