kntv
kntv

గాయత్రి-ట్రీసా విజయంపై గోపీచంద్ హర్షం

34 minutes ago

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ 2026లో కాంస్య పతకం సాధించిన గాయత్రి గోపీచంద్, ట్రీسا జాలీపై పుల్లెల గోపీచంద్ ప్రశంసలు కురిపించారు. అమ్మాయిలు ఎంతో కష్టపడి పోరాడారని, ఈ విజయం దేశంలోనే సాధించడం ఎంతో ప్రత్యేకమని అన్నారు. వారి విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.