kntv
kntv

వర్షాలు కురవాలని అభిషేకం చేసిన్నా VN పల్లి ప్రజలు

1 month ago

వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వీఎన్ పల్లె మండలం పాలగిరి గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని నడివీధి గంగమ్మకు 101 బిందెల నీటితో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం తాళాల భజన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.