kntv
kntv

మహిళా సంఘం మహాసభను జయప్రదం చేయాలి

1 hour ago

ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రథమ మహాసభను ఈ నెల 31న గూడూరులోని మహిళా అమరవీరుల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నాయకురాలు బి. మమత తెలిపారు. మహిళల హక్కులు, సమానత్వం కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతు జిల్లా వ్యాప్తంగామహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని కోరారు.