kntv
kntv

భారత్-న్యూజిలాండ్ సిరీస్‌కు భారీ క్రేజ్

1 hour ago

భారత్-న్యూజిలాండ్ మల్టీ-ఫార్మాట్ సిరీస్‌కు భారీ క్రేజ్ నెలకొంది. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్వహించిన ప్రీ-సేల్‌లో తొలి 48 గంటల్లోనే ఏకంగా 26,000 టికెట్లు అమ్ముడయ్యాయి. సిరీస్‌పై అభిమానుల్లో ఉన్న ఆసక్తికి ఈ స్పందన నిదర్శ నంగా నిలిచింది.