kntv
kntv

‘ది ప్యారడైజ్’ నుంచి యెషా నాగుల పాట.. నేటి నుంచే

1 month ago

‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి యెషా నాగుల పాట ప్రేక్షకులను అలరించేందు కు సిద్ధమైంది. నాగుల కట్ట మీద ఊయల పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నేటి నుంచే ఓవర్సీస్‌లో ఈ పాట సందడి చేయనుంది.