kntv
kntv

ఆదోని క్రాంతి నగర్ లో ఎమ్మెల్యే పర్యటన

1 month ago

ఆదోని నియోజకవర్గం లోని క్రాంతి నగర్ లో ఎమ్మెల్యే పార్థసారథి గారు ప్రజల తో కలిసి అక్కడి సమస్యలు గురించి అందరిని అడిగి తెలుసుకున్నారు.ప్రజల విన్నపాలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు