kntv
kntv

అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టిన ఆడపడుచులు

1 month ago

**ఉదయగిరి నియోజకవర్గంలో ఘనంగా రాఖీ పండుగ**ఉదయగిరి నియోజకవర్గంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకోగా, సోదరులు బహుమతులు అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు.