kntv
kntv

ఆటో ఢీకొని కూలీకి తీవ్ర గాయాలు

1 month ago

గండిపాలెం రోడ్డులో గురువారం రాత్రి వేగంగా వచ్చిన ఆటో ఢీకొనడంతో మల్లిక రత్తయ్య అనే కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో కింద ఇరుక్కున్న రత్తయ్యను స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించగా, ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.