kntv
kntv

అనారోగ్యంతో ఆర్మీ ఉద్యోగి మృతి

1 hour ago

కడప జిల్లా టి సుండుపల్లి మండలనికి చెందిన ఆర్మీ ఉద్యోగి వాకా రవి (43) అనారోగ్యంతో మృతి చెందారు. గత 23 ఏళ్లుగా ఢిల్లీలో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న రవి అనారోగ్య కారణాలతో జూలై మొదటి వారంలో స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.