kntv
kntv

తెలుగంటే చులకన తెలుగు వారంటే అందుకే విలువలేకుండేనా

1 month ago

**తెలుగు భాషతో వెలుగు.. తెలుగు వాడిగా ఎదుగు**ఉదయగిరిలోని ఆల్తూరి రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఉసర్తి శ్రీనివాసరావు మాతృభాష పరిరక్షణలో యువత పాత్ర కీలకమని తెలిపారు. తెలుగు భాషలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


Click here to Read More
Previous Article
నర్రవాడలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ మంత్రులు mla కాకర్ల
Next Article
వంటలో ఉప్పు తగ్గించేందుకు ఈ చిన్న చిట్కా!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment