kntv
kntv

పవన్ కళ్యాణ్‌కు ఆత్మీయ మిత్రుడు వెంకటేష్ శుభాకాంక్షలు

2 months ago

పవర్‌స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వెంకటేష్ దగ్గుబాటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రియమైన మిత్రుడైన పవన్‌కు ఆనందం, మంచి ఆరోగ్యం, ప్రశాంతత కలగాలని ఆకాంక్షించారు. పవన్ చేస్తున్న సేవా కార్యక్రమా లు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయని, మరెంతో మంది జీవితాలను ప్రభావితం చేయాలని కోరుకున్నారు.

Click here to Read More
Previous Article
“OG నుంచి OG వరకు ప్రేమే”.. పవన్‌కు సుజీత్ విషెస్
Next Article
డిప్యూటీ సీఎం పవన్ కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment