kntv
kntv

చరణ్‌-ఉపాసన ఇంట జన్మాష్టమి వేడుకలు

1 hour ago

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తమ చిన్నారులతో కలిసి జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో ముద్దుగా కనిపిస్తూ కొణిదెల ఇంట్లో పండుగ సందడి నింపారు.