kntv
kntv

మద్దూరులో స్కూల్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్

59 minutes ago

నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వానికి అప్పగించి న భూమిలో చేపట్టిన నిర్మాణ ప్రణాళికలను పరిశీలించి అధికారులకు సూచన లు చేశారు. భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు.