kntv
kntv

టీచర్ల సమస్యలు రెండేళ్లలో పరిష్కరిస్తాం: సీఎం రేవంత్

3 weeks ago

టీచర్ల సమస్యలను రెండేళ్లలో పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చా రు. పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్క రిస్తామని తెలి పారు. తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టేందుకు ఉపా ధ్యాయులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్లకు టీచర్లే కారణమన్నారు.