kntv
kntv

‘తెల్ల కాగితం’పై దిల్ రాజుకు భారీ నమ్మకం

3 weeks ago

‘తెల్ల కాగితం’ కథ 18 ఏళ్ల క్రితం ‘కొత్త బంగారు లోకం’ ఇచ్చినంత నమ్మకాన్ని కలిగించిందని నిర్మాత దిల్ రాజు అన్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లా డుతూ.. ఈ కథపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.