kntv
kntv

అధికారుల నిర్లక్ష్యంపై కంగనా రనౌత్ అసంతృప్తి

3 weeks ago

హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన దిశా సమావేశంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అధి కారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన శాఖలపై సూచనలు చేశామని, అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరినట్లు తెలిపారు. అధికారుల ఆలస్యం, నిర్లక్ష్య వైఖరి ఆందోళన కలిగించిందన్నారు.