kntv
kntv

చెన్నై విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం

45 minutes ago

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమిళనాడు పాఠశాల విద్య, తమిళాభివృద్ధి, సమాచార-ప్రచార శాఖ మంత్రి రాజ్ మోహన్‌తో పాటు పలువురు ప్రముఖులు విమానాశ్ర యంలో ఆయనకు స్వాగతం పలికారు.