kntv
kntv

నెమ్మదిగా కోలుకుంటున్న త్రిశూలీ బజార్

1 hour ago

నేపాల్‌లో వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న త్రిశూలీ బజార్‌లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. శిథిలాలు, బురద తొలగింపు పను లు కొనసాగుతున్నాయి. తక్కువ నష్టం జరిగిన ఇళ్లు, దుకాణాలకు స్థానికులు తిరిగి వస్తుండగా, వ్యాపారులు దుకాణాలు తెరుస్తున్నారు.