kntv
kntv

*స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులుగా లక్ష్మణ*

3 weeks ago

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు పార్లమెంట్ నియోజక వర్గాల సమన్వయ కమిటీలను జనసేన పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ నియమించారు.కదిరి నియోజక వర్గం నుంచి తొలినాటి నుండి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న లక్ష్మణ కుటాల ను స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కమిటీ సమన్వయకర్తగా నియమించారు.