kntv
kntv

ఉద్యోగులకు సీఎం చంద్రబాబు కీలక వరాలు

3 weeks ago

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి అండగా ఉంటామని సీఎం చంద్రబా బు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అనంతరం 12వ PRCకి అంగీకా రం, రెండు డీఏల చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్‌దారులకు అద నపు క్వాంటమ్, EHS స్ట్రీమ్‌లైన్ సహా పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Click here to Read More
Previous Article
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి
Next Article
స్థానిక ఎన్నికలపై మంత్రుల కీలక సమీక్ష:, మంత్రి మండిపల్లి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment