kntv
kntv

సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి

3 weeks ago

ఉదయగిరి ఆల్తూరి రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రకాష్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అధ్యాపకులు సూచించారు. 


Click here to Read More
Previous Article
పేద విద్యార్థులు కి అహ్మద్ బాషా కాళిద్ దంపతులు బట్టలపంపిన
Next Article
ఉద్యోగులకు సీఎం చంద్రబాబు కీలక వరాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment