kntv
kntv

ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

3 weeks ago

సీతారాంపురం మండల పరిధిలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం విశేష కృషి చేస్తున్న పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను స్థానిక అధికారులు, నాయకులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి, వారి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.

Click here to Read More
Previous Article
హైదరాబాద్‌లో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్
Next Article
పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న రెడ్డప్ప శ్రీనివాస్ రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment