kntv
kntv

హైదరాబాద్‌లో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్

49 minutes ago

హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలి పింది. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్, భాగస్వామ్య సంస్థలు సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.