kntv
kntv

కాల్పుల విరమణ వేళ.. దక్షిణ లెబనాన్‌లో ఉద్రిక్తత

3 weeks ago

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి రెండు నెలల కు పైగా గడిచింది. లెబనాన్‌లోని చాలా ప్రాంతాల్లో పోరాటం తగ్గినా, దక్షిణంలో ని కీలక నగరాన్ని పర్యవేక్షించే వ్యూహాత్మక కొండ ప్రాంతంలో మాత్రం ఉద్రిక్తత కొనసాగుతున్నట్లు సమాచారం.