kntv
kntv

ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ పద్ధతిలో కషాయాలు తయారీ

3 weeks ago

ఏలూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో ప్రాజెక్టు మేనేజర్ వెంకటేష్ గారి సూచన మేరకు ప్రకృతి వ్యవసాయ దిశలో రసాయనాలు వాడకని తగ్గించి ప్రకృతి రసాయనాలను ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి చీడపీడల నివారణకు ఏం చేయాలి అని రైతులకు అవగాహన వివిధ రసాయనాలు తయారీ ఆకుల కషాయాలు ఎలా చేయాలి విధానాన్ని తెలిపారు ఎన్ఎఫ్ఏ నవీన ఎఫ్ఎ టీం నాగరాజు రైతులు పాల్గొన్నారు