kntv
kntv

ఆదోని లో పోలింగ్ కేంద్రాల పరిశీలించిన కమిషనర్

56 minutes ago

ఆదోనిలో స్థానిక ఎన్నికల నేపథ్యం లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందస్తు చర్యలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ నయీద్ అహ్మద్ గారు తెలిపారు.అధికారులతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.వయోవృద్ధులు,వికలాంగులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేయడం వంటి వాటి గురించి చర్చించినట్టు తెలిపారు.

Click here to Read More
Previous Article
పి.అనంతపురం కనుమ వద్ద రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు
Next Article
ఆర్ టి సి సిబ్బంది కి వాటర్ బాటిళ్ళు పంపిణీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment