kntv
kntv

ఆర్ టి సి సిబ్బంది కి వాటర్ బాటిళ్ళు పంపిణీ

3 weeks ago

, ఆర్ టి సి డ్రైవర్ల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ 'జేసీఐ కాకినాడ మైల్ స్టోన్' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 150 మంది ఆర్టీసీ డ్రైవర్లకు ఉచితంగా స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు. బుధవారం కాకినాడలో జిల్లా ప్రజా రవాణా అధికారి కె రమేష్ సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది.ఈ సందర్భంగా డ్రైవర్ల సేవలను డీపీటీఓ కె రమేష్ అభినందించారు.

Click here to Read More
Previous Article
ఆదోని లో పోలింగ్ కేంద్రాల పరిశీలించిన కమిషనర్
Next Article
పెద్దిశెట్టి వెంకట కిరణ్ ‌ ఎన్‌ఆర్‌ఐ పుట్టినరోజు వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment