kntv
kntv

తీర్థంలో తులసి దళం ఎందుకు వేస్తారో తెలుసా?

3 weeks ago

తీర్థంలో తులసి దళం వేయడం హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావిస్తా రు. తులసి విష్ణుమూర్తికి ప్రీతికరమైనదని భక్తుల విశ్వాసం. గంగాజలం, తులసి దళంతో తీర్థం మరింత పవిత్రమవుతుందని నమ్ముతారు. అందుకే తీర్థంతో పా టు పంచామృతంలోనూ తులసిని ఉపయోగిస్తారు.