kntv
kntv

భూమిపై సాధారణం.. అంతరిక్షంలో సవాలే: సునీతా విలియమ్స్

3 weeks ago

భూమిపై మనం సులభంగా పొందే సమాచారం అంతరిక్షంలో అందుబాటులో ఉండదని నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తెలిపారు. అంతరిక్ష కేంద్రంలో ప్రశ్నలకు సమాధానాల కోసం భూమితో కమ్యూనికేషన్‌పై ఆధారపడతామని చెప్పారు. గురుత్వాకర్షణపై ఆధారపడే ప్రింటర్లు, 3డీ ప్రింటింగ్ కూడా అక్కడ సవాలేనని వెల్లడించారు.