kntv
kntv

తారిఖ్ రహ్మాన్ బ్రిక్స్‌కు దూరం.. భారత్‌పై స్పష్టత

3 weeks ago

బ్రిక్స్ సదస్సుకు తారిఖ్ రహ్మాన్ హాజరుకావడం లేదని, అయితే భారత్‌ను దూ రం చేసుకోవాలనే ఉద్దేశం ఆయనకు లేదని బంగ్లాదేశ్ అధికారి తెలిపారు. బ్రిక్స్‌ కు హాజరుకాకపోవడాన్ని భారత్‌ను తప్పించుకునే చర్యగా భావించాల్సిన అవస రం లేదని స్పష్టం చేశారు.