kntv
kntv

జాతీయ రహదారిపై వాహనదారులకు ‘ఫేస్ వాష్’ కార్యక్రమం

32 minutes ago

జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణలో భాగంగా అనకాపల్లి జిల్లా కశిం కోట జంక్షన్ వద్ద పోలీసులు ‘ఫేస్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. రాత్రివేళ ప్రయాణించే వాహనదారులు కొంత దూరం వెళ్లిన తర్వాత ముఖం కడుక్కొని అలసటను తగ్గించుకోవాలని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

Click here to Read More
Previous Article
బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ రాక.. మోదీతో కీలక భేటీ?
Next Article
తారిఖ్ రహ్మాన్ బ్రిక్స్‌కు దూరం.. భారత్‌పై స్పష్టత

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment