kntv
kntv

వినాయక చవితి సందర్భంగా కడప జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు

4 weeks ago

భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు గవేశ్వర్ యాదవ్ వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వినాయకుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు.