kntv
kntv

దేవరగుట్టపల్లి లోస్కూల్ చెర్మన్ పగడాల సిద్దేశ్వర

27 minutes ago

చక్రాయపేట మండలం నేర్సుపల్లి గ్రామం దేవరగుట్టపల్లి లో మండల పథమిక పాఠశాల లో పగడాల సిద్దేశ్వర ( గండిప్ప ) ను నూతన చెర్మన్ ను ఏనుకున్న ఈ కార్యక్రమం లో సానే రాహుల్ TDP నాయకులు స్కూల్ టీచర్ లు, పిల్లలు తల్లి దండ్రులు పాల్గొన్నారు