kntv
kntv

ఇరానీ కప్‌కు ముందు రిషభ్ పంత్ ప్రాక్టీస్

3 weeks ago

ఇరానీ కప్‌ మ్యాచ్‌కు ముందు శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో మంగళ వారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రిషభ్ పంత్ పాల్గొ న్నారు. 2026-27 ఇరానీ కప్‌కు ముందు జట్టు సాధనలో పంత్ సందడి చేశారు.