kntv
kntv

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. వీరే ఛాంపియన్స్!

41 minutes ago

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు కిరణ్, పూవమ్మ మాచెట్టిరా, ప్రాచి, విత్య రామ్‌రా జ్ ఛాంపియన్లుగా నిలిచారు. ఈ విజయంతో భారత ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది.