kntv
kntv

కర్ణాటకలో చెరకు రైతుల ఆందోళన

3 weeks ago

హుబ్బళ్లిలో చెరకు రైతులు కనీస మద్దతు ధర (MSP) పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసం వైపు మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.