kntv
kntv

కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ భేటీ

42 minutes ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.