kntv
kntv

పదవీకాలం పూర్తి చేసిన ఎంపీపీలు, జడ్పీటీసీలకు సన్మానం

45 minutes ago

శ్రీకాకుళంలో 2021–2026 పదవీకాలాన్ని పూర్తి చేసిన ఎంపీపీలు, జడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా సన్మానించింది. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజాసేవలో వారు అందించిన సేవలను అభినందించి, భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు