kntv
kntv

సీఎం రేవంత్ క్షమాపణ ఎందుకు? బీజేపీపైనే భట్టి ఫైర్

58 minutes ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ క్షమాపణ కోరడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. “క్షమాపణ ఎందుకు? దేశ ప్రజలను విభజిస్తున్నది బీజేపీనే.. మా సీఎం కాదు. విభజన రాజకీయాలకు ఆ పార్టీ పేరుగాంచింది” అని అన్నారు.