kntv
kntv

ఎమ్మెల్యేను కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు,

42 minutes ago

సీతారామపురం పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను కలిసి సీతారామపురం మండల సాగునీరువలసల నివారణ పరిశ్రమ ఏర్పాటు అంశాలను వివరించారు వెలుగొండ ఫేజ్-2 ద్వారా సాగునీరు అందిస్తామనిఎమ్మెల్యే హామీ ఇచ్చారు మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీగా మహిళలు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.