kntv
kntv

మాధ్యమం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి-పినరయి విజయన్

1 hour ago

మాధ్యమం పత్రిక ఉద్యోగులకు ఎనిమిది నెలలుగా జీతాలు బకాయి ఉన్నాయ ని కేరళ. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత పినరయి విజయన్ తెలిపారు. ఉద్యోగులను రాజీనా మా చేయించి కాంట్రాక్ట్ సిబ్బందితో భర్తీ చేయడం సరికాద న్నారు. రాష్ట్రప్రభు త్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.