kntv
kntv

డ్రైవర్ పై దాడి-కదలని ఆర్టీసీ బస్సులు

38 minutes ago

కదిరి RTC డ్రైవర్ పై దాడి..కదలని ఆర్టీసీ బస్సులు . ప్రయాణికులు బస్టాండ్ లో గంటల తరబడి నిరీక్షణ .ప్రత్యామ్నాయ బస్సులను ఏర్పాట్లు చేయని ఆర్టీసీ ఉద్యోగులు,గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాల కోసం పరుగులు...