kntv
kntv

నామినేషన్ ప్రక్రియ వద్ద బందోబస్తు పరిశీలిస్తున్న ఏసిపి

1 hour ago

వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నందిగామ ఎసిపి శ్రీనివాసరావు, ఎస్సై అభిమన్యుతో కలిసి పరిశీలించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏసిపి తెలిపారు.

Click here to Read More
Previous Article
ఢిల్లీలో పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో మోదీ భేటీ
Next Article
డ్రగ్స్ గ్యాంగ్‌స్టర్ల సమస్యపై రాజకీయం వద్దు: అమన్ అరోరా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment