kntv
kntv

ఢిల్లీలో పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో మోదీ భేటీ

2 weeks ago

భారత్‌–పోలాండ్‌ సంబంధాల బలోపేతంపై ప్రధాని మోదీ, పోలాండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలు, వివిధ రంగాల్లో సహకార పురోగతిని సమీక్షించారు.