kntv
kntv

కూటమి అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసిన కోగంటి...

38 minutes ago

కంచికచర్ల మండలం పరిటాల 3 వ సెగ్మెంట్ ఎంపీటీసీ కూటమి అభ్యర్థునిగా కోగంటి శివ నాగమల్లేశ్వరి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి  గురువారం నామినేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోటి బాబు, కోగంటి నాని.